×

వారితో ఇలా అను: "ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను 41:9 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:9) ayat 9 in Telugu

41:9 Surah Fussilat ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 9 - فُصِّلَت - Page - Juz 24

﴿۞ قُلۡ أَئِنَّكُمۡ لَتَكۡفُرُونَ بِٱلَّذِي خَلَقَ ٱلۡأَرۡضَ فِي يَوۡمَيۡنِ وَتَجۡعَلُونَ لَهُۥٓ أَندَادٗاۚ ذَٰلِكَ رَبُّ ٱلۡعَٰلَمِينَ ﴾
[فُصِّلَت: 9]

వారితో ఇలా అను: "ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను తిరస్కరించి, ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా

❮ Previous Next ❯

ترجمة: قل أئنكم لتكفرون بالذي خلق الأرض في يومين وتجعلون له أندادا ذلك, باللغة التيلجو

﴿قل أئنكم لتكفرون بالذي خلق الأرض في يومين وتجعلون له أندادا ذلك﴾ [فُصِّلَت: 9]

Abdul Raheem Mohammad Moulana
Varito ila anu: "Emi? Miru, bhumini rendu rojulalo srstincina ayana (allah) nu tiraskarinci, itarulanu ayanaku samanuluga nilabedatara? Sarvalokalaku posakudu ayane kada
Abdul Raheem Mohammad Moulana
Vāritō ilā anu: "Ēmī? Mīru, bhūmini reṇḍu rōjulalō sr̥ṣṭin̄cina āyana (allāh) nu tiraskarin̄ci, itarulanu āyanaku samānulugā nilabeḍatārā? Sarvalōkālaku pōṣakuḍu āyanē kadā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! వారికి) నువ్వు ఇలా చెప్పు: ఏమిటి, రెండు రోజులలో భూమిని సృష్టించిన వానినే (అల్లాహ్‌ను) మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే (వాస్తవానికి) సకల లోకాలకు ప్రభువు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek