×

మరియు సమూద్ వారి విషయం: మేము వారికి మార్గదర్శకత్వం చేశాము. కాని వారు మార్గదర్శకత్వానికి బదులు 41:17 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:17) ayat 17 in Telugu

41:17 Surah Fussilat ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 17 - فُصِّلَت - Page - Juz 24

﴿وَأَمَّا ثَمُودُ فَهَدَيۡنَٰهُمۡ فَٱسۡتَحَبُّواْ ٱلۡعَمَىٰ عَلَى ٱلۡهُدَىٰ فَأَخَذَتۡهُمۡ صَٰعِقَةُ ٱلۡعَذَابِ ٱلۡهُونِ بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[فُصِّلَت: 17]

మరియు సమూద్ వారి విషయం: మేము వారికి మార్గదర్శకత్వం చేశాము. కాని వారు మార్గదర్శకత్వానికి బదులు గ్రుడ్డితనాన్నే ఇష్టపడ్డారు. చివరకు వారి (దుష్ట) కర్మలకు ఫలితంగా, వారిపై పిడుగు లాంటి అవమానకరమైన శిక్ష పడింది

❮ Previous Next ❯

ترجمة: وأما ثمود فهديناهم فاستحبوا العمى على الهدى فأخذتهم صاعقة العذاب الهون بما, باللغة التيلجو

﴿وأما ثمود فهديناهم فاستحبوا العمى على الهدى فأخذتهم صاعقة العذاب الهون بما﴾ [فُصِّلَت: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu samud vari visayam: Memu variki margadarsakatvam cesamu. Kani varu margadarsakatvaniki badulu grudditananne istapaddaru. Civaraku vari (dusta) karmalaku phalitanga, varipai pidugu lanti avamanakaramaina siksa padindi
Abdul Raheem Mohammad Moulana
mariyu samūd vāri viṣayaṁ: Mēmu vāriki mārgadarśakatvaṁ cēśāmu. Kāni vāru mārgadarśakatvāniki badulu gruḍḍitanānnē iṣṭapaḍḍāru. Civaraku vāri (duṣṭa) karmalaku phalitaṅgā, vāripai piḍugu lāṇṭi avamānakaramaina śikṣa paḍindi
Muhammad Aziz Ur Rehman
ఇకపోతే సమూద్‌ (జాతి) వారు; మేము వారికి కూడా సన్మార్గం చూపించాము. అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని (నిలువెల్లా) అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబళించింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek