×

చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని, అశుభమైని దినాలలో వారిపై 41:16 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:16) ayat 16 in Telugu

41:16 Surah Fussilat ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 16 - فُصِّلَت - Page - Juz 24

﴿فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا صَرۡصَرٗا فِيٓ أَيَّامٖ نَّحِسَاتٖ لِّنُذِيقَهُمۡ عَذَابَ ٱلۡخِزۡيِ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَخۡزَىٰۖ وَهُمۡ لَا يُنصَرُونَ ﴾
[فُصِّلَت: 16]

చివరకు మేము వారికి, ఇహలోక జీవితంలోనే అవమానకరమైన శిక్ష రుచి చూపించాలని, అశుభమైని దినాలలో వారిపై తీవ్రమైన తుఫాను గాలిని పంపాము. మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో అవమానకరమైనదిగా ఉండబోతుంది. మరియు వారికెలాంటి సహాయం లభించదు

❮ Previous Next ❯

ترجمة: فأرسلنا عليهم ريحا صرصرا في أيام نحسات لنذيقهم عذاب الخزي في الحياة, باللغة التيلجو

﴿فأرسلنا عليهم ريحا صرصرا في أيام نحسات لنذيقهم عذاب الخزي في الحياة﴾ [فُصِّلَت: 16]

Abdul Raheem Mohammad Moulana
civaraku memu variki, ihaloka jivitanlone avamanakaramaina siksa ruci cupincalani, asubhamaini dinalalo varipai tivramaina tuphanu galini pampamu. Mariyu vari paraloka siksa dini kante ento avamanakaramainadiga undabotundi. Mariyu varikelanti sahayam labhincadu
Abdul Raheem Mohammad Moulana
civaraku mēmu vāriki, ihalōka jīvitanlōnē avamānakaramaina śikṣa ruci cūpin̄cālani, aśubhamaini dinālalō vāripai tīvramaina tuphānu gālini pampāmu. Mariyu vāri paralōka śikṣa dīni kaṇṭē entō avamānakaramainadigā uṇḍabōtundi. Mariyu vārikelāṇṭi sahāyaṁ labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
ఎట్టకేలకు మేము వారికి, ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి – దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా! మరి (అక్కడ) వారికెలాంటి సహాయమూ అందదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek