×

మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన 41:39 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:39) ayat 39 in Telugu

41:39 Surah Fussilat ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 39 - فُصِّلَت - Page - Juz 24

﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَنَّكَ تَرَى ٱلۡأَرۡضَ خَٰشِعَةٗ فَإِذَآ أَنزَلۡنَا عَلَيۡهَا ٱلۡمَآءَ ٱهۡتَزَّتۡ وَرَبَتۡۚ إِنَّ ٱلَّذِيٓ أَحۡيَاهَا لَمُحۡيِ ٱلۡمَوۡتَىٰٓۚ إِنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[فُصِّلَت: 39]

మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు

❮ Previous Next ❯

ترجمة: ومن آياته أنك ترى الأرض خاشعة فإذا أنـزلنا عليها الماء اهتزت وربت, باللغة التيلجو

﴿ومن آياته أنك ترى الأرض خاشعة فإذا أنـزلنا عليها الماء اهتزت وربت﴾ [فُصِّلَت: 39]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ayana sucana (ayat) lalo okati: Niscayanga nivu bhumini padu nelaga (endipoyina banjaru nelaga) custunnavu; kani memu danipai nitini (varsanni) kuripincagane, adi pulakinci, ubbi potundi. Niscayanga dinini (i bhumini) bratikinci lepe ayana (allah ye) mrtulanu kuda bratikinci leputadu. Niscayanga, ayana pratidi ceyagala samarthudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu āyana sūcana (āyāt) lalō okaṭi: Niścayaṅgā nīvu bhūmini pāḍu nēlagā (eṇḍipōyina ban̄jaru nēlagā) cūstunnāvu; kāni mēmu dānipai nīṭini (varṣānni) kuripin̄cagānē, adi pulakin̄ci, ubbi pōtundi. Niścayaṅgā dīnini (ī bhūmini) bratikin̄ci lēpē āyana (allāh yē) mr̥tulanu kūḍā bratikin̄ci lēputāḍu. Niścayaṅgā, āyana pratidī cēyagala samarthuḍu
Muhammad Aziz Ur Rehman
ఆయన శక్తిసూచనలలో మరొకటేమిటంటే నేల అణగి మణగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ, ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించినవాడే నిస్సందేహంగా మృతులను కూడా బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek