Quran with Telugu translation - Surah Fussilat ayat 38 - فُصِّلَت - Page - Juz 24
﴿فَإِنِ ٱسۡتَكۡبَرُواْ فَٱلَّذِينَ عِندَ رَبِّكَ يُسَبِّحُونَ لَهُۥ بِٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَهُمۡ لَا يَسۡـَٔمُونَ۩ ﴾
[فُصِّلَت: 38]
﴿فإن استكبروا فالذين عند ربك يسبحون له بالليل والنهار وهم لا يسأمون﴾ [فُصِّلَت: 38]
Abdul Raheem Mohammad Moulana okavela varu durahankaraniki palpadite! Ika ni prabhuvu daggaraga unnavaru (devadutalu) reyimbavallu ayana pavitratanu koniyadutu untaru; mariyu varennadu alasata cuparu |
Abdul Raheem Mohammad Moulana okavēḷa vāru durahaṅkārāniki pālpaḍitē! Ika nī prabhuvu daggaragā unnavāru (dēvadūtalu) rēyimbavaḷḷu āyana pavitratanu koniyāḍutū uṇṭāru; mariyu vārennaḍū alasaṭa cūparu |
Muhammad Aziz Ur Rehman అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే (చేయనివ్వు) నీ ప్రభువు దగ్గర ఉన్నవారు (దైవదూతలు) అహో రాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. (ఈ పనిలో ఎన్నటికీ) వారు విసిగిపోరు |