Quran with Telugu translation - Surah Fussilat ayat 40 - فُصِّلَت - Page - Juz 24
﴿إِنَّ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ ءَايَٰتِنَا لَا يَخۡفَوۡنَ عَلَيۡنَآۗ أَفَمَن يُلۡقَىٰ فِي ٱلنَّارِ خَيۡرٌ أَم مَّن يَأۡتِيٓ ءَامِنٗا يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ ٱعۡمَلُواْ مَا شِئۡتُمۡ إِنَّهُۥ بِمَا تَعۡمَلُونَ بَصِيرٌ ﴾
[فُصِّلَت: 40]
﴿إن الذين يلحدون في آياتنا لا يخفون علينا أفمن يلقى في النار﴾ [فُصِّلَت: 40]
Abdul Raheem Mohammad Moulana niscayanga, ma sucanalaku vikrtartham antagattevaru maku kanipincakunda undaleru. Ayite! Punarut'thana dinamuna narakagnilo pada veyabade vadu uttamuda? Leka santiyutanga vaccevada? Miru koredi miru ceyandi. Niscayanga, miru cesedanta ayana custunnadu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, mā sūcanalaku vikr̥tārthaṁ aṇṭagaṭṭēvāru māku kanipin̄cakuṇḍā uṇḍalēru. Ayitē! Punarut'thāna dinamuna narakāgnilō paḍa vēyabaḍē vāḍu uttamuḍā? Lēka śāntiyutaṅgā vaccēvāḍā? Mīru kōrēdi mīru cēyaṇḍi. Niścayaṅgā, mīru cēsēdantā āyana cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. (చెప్పండి!) అగ్నిలో పడవేయబడేవాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితంగా (ప్రశాంత స్థితిలో) వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు |