×

ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను (ఆయాత్ లను), వారి చుట్టూ ఉన్న ఖగోళంలో 41:53 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:53) ayat 53 in Telugu

41:53 Surah Fussilat ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 53 - فُصِّلَت - Page - Juz 25

﴿سَنُرِيهِمۡ ءَايَٰتِنَا فِي ٱلۡأٓفَاقِ وَفِيٓ أَنفُسِهِمۡ حَتَّىٰ يَتَبَيَّنَ لَهُمۡ أَنَّهُ ٱلۡحَقُّۗ أَوَلَمۡ يَكۡفِ بِرَبِّكَ أَنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ﴾
[فُصِّلَت: 53]

ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను (ఆయాత్ లను), వారి చుట్టూ ఉన్న ఖగోళంలో మరియు వారియెందును చూపుతాము; చివరకు ఇదే (ఈ ఖుర్ఆనే) సత్యమని వారికి స్పష్టమవుతుంది. ఏమీ? నీ ప్రభువు! నిశ్చయంగా, ఆయనే ప్రతిదానికి సాక్షి, అనే విషయం చాలదా

❮ Previous Next ❯

ترجمة: سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق أو, باللغة التيلجو

﴿سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق أو﴾ [فُصِّلَت: 53]

Abdul Raheem Mohammad Moulana
ika tvaralone memu variki ma sanketalanu (ayat lanu), vari cuttu unna khagolanlo mariyu variyendunu cuputamu; civaraku ide (i khur'ane) satyamani variki spastamavutundi. Emi? Ni prabhuvu! Niscayanga, ayane pratidaniki saksi, ane visayam calada
Abdul Raheem Mohammad Moulana
ika tvaralōnē mēmu vāriki mā saṅkētālanu (āyāt lanu), vāri cuṭṭū unna khagōḷanlō mariyu vāriyendunu cūputāmu; civaraku idē (ī khur'ānē) satyamani vāriki spaṣṭamavutundi. Ēmī? Nī prabhuvu! Niścayaṅgā, āyanē pratidāniki sākṣi, anē viṣayaṁ cāladā
Muhammad Aziz Ur Rehman
త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి(ఉనికి)లోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది. ఏమిటి, నీ ప్రభువు ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడనే విషయం చాలదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek