Quran with Telugu translation - Surah Fussilat ayat 52 - فُصِّلَت - Page - Juz 25
﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِن كَانَ مِنۡ عِندِ ٱللَّهِ ثُمَّ كَفَرۡتُم بِهِۦ مَنۡ أَضَلُّ مِمَّنۡ هُوَ فِي شِقَاقِۭ بَعِيدٖ ﴾
[فُصِّلَت: 52]
﴿قل أرأيتم إن كان من عند الله ثم كفرتم به من أضل﴾ [فُصِّلَت: 52]
Abdul Raheem Mohammad Moulana ila anu: "Emi? Miru alocincara? Okavela idi (i khur'an) allah taraphu nundi vacci undi miru danini tiraskariste, danini vyatirekincatanlo cala duram poyina vani kante ekkuva margabhrastudevadu |
Abdul Raheem Mohammad Moulana ilā anu: "Ēmī? Mīru ālōcin̄cārā? Okavēḷa idi (ī khur'ān) allāh taraphu nuṇḍi vacci uṇḍi mīru dānini tiraskaristē, dānini vyatirēkin̄caṭanlō cālā dūraṁ pōyina vāni kaṇṭē ekkuva mārgabhraṣṭuḍevaḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చూడండి! ఒకవేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ తరఫునుంచి వచ్చి ఉంటే, మరి మీరు దానిని తిరస్కరిస్తే, (దాన్ని) వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?” |