Quran with Telugu translation - Surah Ash-Shura ayat 14 - الشُّوري - Page - Juz 25
﴿وَمَا تَفَرَّقُوٓاْ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۚ وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى لَّقُضِيَ بَيۡنَهُمۡۚ وَإِنَّ ٱلَّذِينَ أُورِثُواْ ٱلۡكِتَٰبَ مِنۢ بَعۡدِهِمۡ لَفِي شَكّٖ مِّنۡهُ مُرِيبٖ ﴾
[الشُّوري: 14]
﴿وما تفرقوا إلا من بعد ما جاءهم العلم بغيا بينهم ولولا كلمة﴾ [الشُّوري: 14]
Abdul Raheem Mohammad Moulana mariyu vari vaddaku (satya) jnanam vaccina taruvatane - vari paraspara dvesam valla - vari madhya bhedabhiprayalu vaccayi. Mariyu oka nirnita kalapu vagdanam ni prabhuvu tarapu nundi ceyabadi undakapote, vari madhya tirpu eppudo jarigi undedi. Mariyu niscayanga, vari tarvata granthanni varasatvanlo pondina varu danini (islannu) gurinci goppa sansayanlo padi unnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāri vaddaku (satya) jñānaṁ vaccina taruvātanē - vāri paraspara dvēṣaṁ valla - vāri madhya bhēdābhiprāyālu vaccāyi. Mariyu oka nirṇīta kālapu vāgdānaṁ nī prabhuvu tarapu nuṇḍi cēyabaḍi uṇḍakapōtē, vāri madhya tīrpu eppuḍō jarigi uṇḍēdi. Mariyu niścayaṅgā, vāri tarvāta granthānni vārasatvanlō pondina vāru dānini (islānnu) gurin̄ci goppa sanśayanlō paḍi unnāru |
Muhammad Aziz Ur Rehman వాళ్లు తమ వద్దకు ‘జ్ఞానం’ వచ్చిన మీదటే విభేదించుకున్నారు – (అదీ కేవలం) తమ మధ్యగల పంతాల కారణంగానే! ‘ఒక నిర్ణీత కాలం కోసం’ అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ల వ్యవహారం (ఎప్పుడో) తేలిపోయి ఉండేది. వాళ్ల తరువాత గ్రంథం ప్రసాదించబడిన వారు కూడా దాని విషయంలో చాలా తొలచి వేసే అనుమానానికి లోనై ఉన్నారు |