Quran with Telugu translation - Surah Ash-Shura ayat 15 - الشُّوري - Page - Juz 25
﴿فَلِذَٰلِكَ فَٱدۡعُۖ وَٱسۡتَقِمۡ كَمَآ أُمِرۡتَۖ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡۖ وَقُلۡ ءَامَنتُ بِمَآ أَنزَلَ ٱللَّهُ مِن كِتَٰبٖۖ وَأُمِرۡتُ لِأَعۡدِلَ بَيۡنَكُمُۖ ٱللَّهُ رَبُّنَا وَرَبُّكُمۡۖ لَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡۖ لَا حُجَّةَ بَيۡنَنَا وَبَيۡنَكُمُۖ ٱللَّهُ يَجۡمَعُ بَيۡنَنَاۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ ﴾
[الشُّوري: 15]
﴿فلذلك فادع واستقم كما أمرت ولا تتبع أهواءهم وقل آمنت بما أنـزل﴾ [الشُّوري: 15]
Abdul Raheem Mohammad Moulana kavuna nivu (o muham'mad!) Dini (i satyadharmam) vaipunake varini piluvu. Mariyu niku ajnapincabadina vidhanga danipai sthiranga undu. Mariyu vari korikalanu anusarincaku. Mariyu varito ila anu: "Allah avatarimpajesina granthanne nenu visvasincanu. Mariyu mi madhya n'yayam ceyamani nenu ajnapincabaddanu. Allah ye ma prabhuvu! Mariyu mi prabhuvu kudanu, ma karmalu maku mariyu mi karmalu miku, ma madhya mariyu mi madhya elanti vivadam undanavasaram ledu. Allah manandarini samavesaparustadu. Mariyu ayana vaipe (manandari) gamyasthanamundi |
Abdul Raheem Mohammad Moulana kāvuna nīvu (ō muham'mad!) Dīni (ī satyadharmaṁ) vaipunakē vārini piluvu. Mariyu nīku ājñāpin̄cabaḍina vidhaṅgā dānipai sthiraṅgā uṇḍu. Mariyu vāri kōrikalanu anusarin̄caku. Mariyu vāritō ilā anu: "Allāh avatarimpajēsina granthānnē nēnu viśvasin̄cānu. Mariyu mī madhya n'yāyaṁ cēyamani nēnu ājñāpin̄cabaḍḍānu. Allāh yē mā prabhuvu! Mariyu mī prabhuvu kūḍānu, mā karmalu mākū mariyu mī karmalu mīkū, mā madhya mariyu mī madhya elāṇṭi vivādaṁ uṇḍanavasaraṁ lēdu. Allāh manandarinī samāvēśaparustāḍu. Mariyu āyana vaipē (manandari) gamyasthānamundi |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని దాని వైపునకే పిలుస్తూ ఉండు. నీకు ఆదేశించబడిన దానిపై నిలకడగా ఉండు. వాళ్ల మనోవాంఛలకనుగుణంగా మాత్రం నడవకు. వాళ్లకు ఇలా చెప్పేయ్: “అల్లాహ్ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్నీ నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయాలని నాకు ఆజ్ఞాపించబడింది. అల్లాహ్‌యే మా ప్రభువు, మీ ప్రభువు కూడాను. మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మాకూ – మీకు మధ్య ఎలాంటి వితండవాదానికి తావు లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. కడకు ఆయన వద్దకే మరలి పోవలసిఉంది.” |