Quran with Telugu translation - Surah Ash-Shura ayat 13 - الشُّوري - Page - Juz 25
﴿۞ شَرَعَ لَكُم مِّنَ ٱلدِّينِ مَا وَصَّىٰ بِهِۦ نُوحٗا وَٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَمَا وَصَّيۡنَا بِهِۦٓ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰٓۖ أَنۡ أَقِيمُواْ ٱلدِّينَ وَلَا تَتَفَرَّقُواْ فِيهِۚ كَبُرَ عَلَى ٱلۡمُشۡرِكِينَ مَا تَدۡعُوهُمۡ إِلَيۡهِۚ ٱللَّهُ يَجۡتَبِيٓ إِلَيۡهِ مَن يَشَآءُ وَيَهۡدِيٓ إِلَيۡهِ مَن يُنِيبُ ﴾
[الشُّوري: 13]
﴿شرع لكم من الدين ما وصى به نوحا والذي أوحينا إليك وما﴾ [الشُّوري: 13]
Abdul Raheem Mohammad Moulana Ayana, nuh ku vidhincina (islam) dharmanne, mi koraku sasincadu; mariyu danine (o muham'mad!) Memu niku divyajnanam (vahi) dvara avatarimpajesamu; mariyu memu danine ibrahim, musa mariyu isalaku kuda vidhiga cesamu. I dharmanne sthapincalani mariyu danini gurinci bhedabhiprayalaku guri kakunda undalani. Nivu dani vaipunaku pilicedi bahudaivaradhakulaku ento sahimpalenidiga undi. Allah tanu korina vanini tana vaipunaku akarsistadu mariyu pascattapanto tana vaipunaku maralevaniki margadarsakatvam cestadu |
Abdul Raheem Mohammad Moulana Āyana, nūh ku vidhin̄cina (islāṁ) dharmānnē, mī koraku śāsin̄cāḍu; mariyu dāninē (ō muham'mad!) Mēmu nīku divyajñānaṁ (vahī) dvārā avatarimpajēśāmu; mariyu mēmu dāninē ibrāhīm, mūsā mariyu īsālaku kūḍā vidhigā cēśāmu. Ī dharmānnē sthāpin̄cālani mariyu dānini gurin̄ci bhēdābhiprāyālaku guri kākuṇḍā uṇḍālani. Nīvu dāni vaipunaku pilicēdi bahudaivārādhakulaku entō sahimpalēnidigā undi. Allāh tānu kōrina vānini tana vaipunaku ākarṣistāḍu mariyu paścāttāpantō tana vaipunaku maralēvāniki mārgadarśakatvaṁ cēstāḍu |
Muhammad Aziz Ur Rehman ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్- సఅసం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము. (ఓ ముహమ్మద్ – సఅసం!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు |