Quran with Telugu translation - Surah Ash-Shura ayat 23 - الشُّوري - Page - Juz 25
﴿ذَٰلِكَ ٱلَّذِي يُبَشِّرُ ٱللَّهُ عِبَادَهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِۗ قُل لَّآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰۗ وَمَن يَقۡتَرِفۡ حَسَنَةٗ نَّزِدۡ لَهُۥ فِيهَا حُسۡنًاۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ شَكُورٌ ﴾
[الشُّوري: 23]
﴿ذلك الذي يبشر الله عباده الذين آمنوا وعملوا الصالحات قل لا أسألكم﴾ [الشُّوري: 23]
Abdul Raheem Mohammad Moulana A (svargapu) subhavartane, allah visvasinci satkaryalu cese tana dasulaku teliyajestunnadu. (O pravakta!) Varito ila anu: "Nenu diniki baduluga mi nundi bandhutva prema tappa vere pratiphalanni koradam ledu!" Mariyu evadu mancini sampadincukuntado, ataniki danilo memu marinta mancini pencutamu. Niscayanga, allah ksamasiludu, krtajnatalanu amodincevadu |
Abdul Raheem Mohammad Moulana Ā (svargapu) śubhavārtanē, allāh viśvasin̄ci satkāryālu cēsē tana dāsulaku teliyajēstunnāḍu. (Ō pravaktā!) Vāritō ilā anu: "Nēnu dīniki badulugā mī nuṇḍi bandhutva prēma tappa vērē pratiphalānni kōraḍaṁ lēdu!" Mariyu evaḍu man̄cini sampādin̄cukuṇṭāḍō, ataniki dānilō mēmu marinta man̄cini pen̄cutāmu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, kr̥tajñatalanu āmōdin̄cēvāḍu |
Muhammad Aziz Ur Rehman విశ్వసించి, (‘సున్నత్’ ప్రకారం) సత్కార్యాలు చేసిన తన దాసులకు అల్లాహ్ ఇచ్చే శుభవార్త ఇదే! (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. కాని బంధుత్వ ప్రేమను మాత్రం కోరుతున్నాను.” ఎవడయినా మంచి చేస్తే మేమతని మంచిలో మరింత వృద్ధినిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా మన్నించేవాడు, (సేవలకు తగ్గ) గుర్తింపునిచ్చేవాడూను |