×

ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు 42:22 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:22) ayat 22 in Telugu

42:22 Surah Ash-Shura ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 22 - الشُّوري - Page - Juz 25

﴿تَرَى ٱلظَّٰلِمِينَ مُشۡفِقِينَ مِمَّا كَسَبُواْ وَهُوَ وَاقِعُۢ بِهِمۡۗ وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فِي رَوۡضَاتِ ٱلۡجَنَّاتِۖ لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمۡۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَضۡلُ ٱلۡكَبِيرُ ﴾
[الشُّوري: 22]

ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది అదే ఆ గొప్ప అనుగ్రహం

❮ Previous Next ❯

ترجمة: ترى الظالمين مشفقين مما كسبوا وهو واقع بهم والذين آمنوا وعملوا الصالحات, باللغة التيلجو

﴿ترى الظالمين مشفقين مما كسبوا وهو واقع بهم والذين آمنوا وعملوا الصالحات﴾ [الشُّوري: 22]

Abdul Raheem Mohammad Moulana
i durmargulu (punarut'thana dinana) tamu cesina karmala phalitanni cusi bhayapadatanni, nivu custavu mariyu adi varipai tappaka padutundi. Mariyu evaraite visvasinci, satkaryalu cestaro, varu svargapu paccika maidanalalo untaru. Variki tamu koredanta tama prabhuvu taraphu nundi labhistundi ade a goppa anugraham
Abdul Raheem Mohammad Moulana
ī durmārgulu (punarut'thāna dināna) tāmu cēsina karmala phalitānni cūsi bhayapaḍaṭānni, nīvu cūstāvu mariyu adi vāripai tappaka paḍutundi. Mariyu evaraitē viśvasin̄ci, satkāryālu cēstārō, vāru svargapu paccika maidānālalō uṇṭāru. Vāriki tāmu kōrēdantā tama prabhuvu taraphu nuṇḍi labhistundi adē ā goppa anugrahaṁ
Muhammad Aziz Ur Rehman
ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది (ఆ పాపం) వారిపై పడి తీరుతుంది. మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek