Quran with Telugu translation - Surah Ash-Shura ayat 37 - الشُّوري - Page - Juz 25
﴿وَٱلَّذِينَ يَجۡتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلۡإِثۡمِ وَٱلۡفَوَٰحِشَ وَإِذَا مَا غَضِبُواْ هُمۡ يَغۡفِرُونَ ﴾
[الشُّوري: 37]
﴿والذين يجتنبون كبائر الإثم والفواحش وإذا ما غضبوا هم يغفرون﴾ [الشُّوري: 37]
Abdul Raheem Mohammad Moulana mariyu alanti varu pedda papalu mariyu aslilamaina panulaku duranga untaru mariyu kopam vaccina ksamistaru |
Abdul Raheem Mohammad Moulana mariyu alāṇṭi vāru pedda pāpālu mariyu aślīlamaina panulaku dūraṅgā uṇṭāru mariyu kōpaṁ vaccinā kṣamistāru |
Muhammad Aziz Ur Rehman (మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు |