×

కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే - విశ్వసించి తమ 42:36 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:36) ayat 36 in Telugu

42:36 Surah Ash-Shura ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 36 - الشُّوري - Page - Juz 25

﴿فَمَآ أُوتِيتُم مِّن شَيۡءٖ فَمَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ وَأَبۡقَىٰ لِلَّذِينَ ءَامَنُواْ وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ ﴾
[الشُّوري: 36]

కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే - విశ్వసించి తమ ప్రభువునే నమ్ముకున్న వారి కొరకు - ఉత్తమమైనదీ మరియు శాశ్వతమైనదీను

❮ Previous Next ❯

ترجمة: فما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وما عند الله خير وأبقى, باللغة التيلجو

﴿فما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وما عند الله خير وأبقى﴾ [الشُّوري: 36]

Abdul Raheem Mohammad Moulana
kavuna miku ivvabadindanta prapancika jivitapu sukhasantosame. Kanuka allah vaddanunnade - visvasinci tama prabhuvune nam'mukunna vari koraku - uttamamainadi mariyu sasvatamainadinu
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīku ivvabaḍindantā prāpan̄cika jīvitapu sukhasantōṣamē. Kanuka allāh vaddanunnadē - viśvasin̄ci tama prabhuvunē nam'mukunna vāri koraku - uttamamainadī mariyu śāśvatamainadīnu
Muhammad Aziz Ur Rehman
మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు (తాత్కాలిక) సంపద మాత్రమే. అల్లాహ్‌ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వితమైనది. విశ్వసించి, కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek