×

భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి 42:49 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:49) ayat 49 in Telugu

42:49 Surah Ash-Shura ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 49 - الشُّوري - Page - Juz 25

﴿لِّلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ يَهَبُ لِمَن يَشَآءُ إِنَٰثٗا وَيَهَبُ لِمَن يَشَآءُ ٱلذُّكُورَ ﴾
[الشُّوري: 49]

భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తుడు

❮ Previous Next ❯

ترجمة: لله ملك السموات والأرض يخلق ما يشاء يهب لمن يشاء إناثا ويهب, باللغة التيلجو

﴿لله ملك السموات والأرض يخلق ما يشاء يهب لمن يشاء إناثا ويهب﴾ [الشُّوري: 49]

Abdul Raheem Mohammad Moulana
bhumyakasala samrajyadhikaram allah de! Ayana tanu korindi srstistadu. Ayana tanu korina variki kumartelanu prasadistadu mariyu tanu korina variki kumarulanu prasadistudu
Abdul Raheem Mohammad Moulana
bhūmyākāśāla sāmrājyādhikāraṁ allāh dē! Āyana tānu kōrindi sr̥ṣṭistāḍu. Āyana tānu kōrina vāriki kumārtelanu prasādistāḍu mariyu tānu kōrina vāriki kumārulanu prasādistuḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. (ఆయన) తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరినవారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek