×

ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, 42:5 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:5) ayat 5 in Telugu

42:5 Surah Ash-Shura ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 5 - الشُّوري - Page - Juz 25

﴿تَكَادُ ٱلسَّمَٰوَٰتُ يَتَفَطَّرۡنَ مِن فَوۡقِهِنَّۚ وَٱلۡمَلَٰٓئِكَةُ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيَسۡتَغۡفِرُونَ لِمَن فِي ٱلۡأَرۡضِۗ أَلَآ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ﴾
[الشُّوري: 5]

ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: تكاد السموات يتفطرن من فوقهن والملائكة يسبحون بحمد ربهم ويستغفرون لمن في, باللغة التيلجو

﴿تكاد السموات يتفطرن من فوقهن والملائكة يسبحون بحمد ربهم ويستغفرون لمن في﴾ [الشُّوري: 5]

Abdul Raheem Mohammad Moulana
akasalu, pai nundi dadapu preli ponunnayi. Mariyu devadutalu tama prabhuvu pavitratanu koniyadutu, ayananu stutistu unnaru mariyu bhumilo unnavari koraku ksamapana korutunnaru. Cudandi, niscayanga allah! Ayane ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ākāśālu, pai nuṇḍi dādāpu prēli pōnunnāyi. Mariyu dēvadūtalu tama prabhuvu pavitratanu koniyāḍutū, āyananu stutistū unnāru mariyu bhūmilō unnavāri koraku kṣamāpaṇa kōrutunnāru. Cūḍaṇḍi, niścayaṅgā allāh! Āyanē kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఆకాశం వారిపై నుంచి పగిలి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే ఉంది. మరి దైవదూతలంతా స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. భూవాసుల మన్నింపు కోసం వారు వేడుకుంటున్నారు. విన్నావా! నిస్సందేహంగా అల్లాహ్‌యే క్షమించేవాడు, కృపాకరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek