×

మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) 42:7 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:7) ayat 7 in Telugu

42:7 Surah Ash-Shura ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 7 - الشُّوري - Page - Juz 25

﴿وَكَذَٰلِكَ أَوۡحَيۡنَآ إِلَيۡكَ قُرۡءَانًا عَرَبِيّٗا لِّتُنذِرَ أُمَّ ٱلۡقُرَىٰ وَمَنۡ حَوۡلَهَا وَتُنذِرَ يَوۡمَ ٱلۡجَمۡعِ لَا رَيۡبَ فِيهِۚ فَرِيقٞ فِي ٱلۡجَنَّةِ وَفَرِيقٞ فِي ٱلسَّعِيرِ ﴾
[الشُّوري: 7]

మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు

❮ Previous Next ❯

ترجمة: وكذلك أوحينا إليك قرآنا عربيا لتنذر أم القرى ومن حولها وتنذر يوم, باللغة التيلجو

﴿وكذلك أوحينا إليك قرآنا عربيا لتنذر أم القرى ومن حولها وتنذر يوم﴾ [الشُّوري: 7]

Abdul Raheem Mohammad Moulana
Mariyu i vidhanga memu nipai i khur'an nu, arabbi bhasalo, divyajnanam (vahi) dvara avatarimpajesamu. Danito nivu um'mul khura (makka) mariyu dani cuttuprakkala varini heccarincataniki mariyu - danini gurinci elanti sandeham leni - a samavesa dinanni gurinci heccarincenduku kuda. (A roju) oka vargam varu svarganiki potaru, maroka vargam varu mande narakagniloki potaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu ī vidhaṅgā mēmu nīpai ī khur'ān nu, arabbī bhāṣalō, divyajñānaṁ (vahī) dvārā avatarimpajēśāmu. Dānitō nīvu um'mul khurā (makkā) mariyu dāni cuṭṭuprakkala vārini heccarin̄caṭāniki mariyu - dānini gurin̄ci elāṇṭi sandēhaṁ lēni - ā samāvēśa dinānni gurin̄ci heccarin̄cēnduku kūḍā. (Ā rōju) oka vargaṁ vāru svargāniki pōtāru, maroka vargaṁ vāru maṇḍē narakāgnilōki pōtāru
Muhammad Aziz Ur Rehman
అలాగే నీవు ఉమ్ముల్‌ ఖురా (మక్కా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి, సందేహానికి ఆస్కారమేలేని, అందరూ సమావేశమయ్యే రోజు గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖుర్‌ఆన్‌ను వహీ చేశాము. (తీర్పు అనంతరం) ఒక వర్గం స్వర్గంలో ఉండగా, మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek