×

మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! కాని ఆయన తాను 42:8 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:8) ayat 8 in Telugu

42:8 Surah Ash-Shura ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 8 - الشُّوري - Page - Juz 25

﴿وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَهُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن يُدۡخِلُ مَن يَشَآءُ فِي رَحۡمَتِهِۦۚ وَٱلظَّٰلِمُونَ مَا لَهُم مِّن وَلِيّٖ وَلَا نَصِيرٍ ﴾
[الشُّوري: 8]

మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు, రక్షించేవాడు గానీ సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: ولو شاء الله لجعلهم أمة واحدة ولكن يدخل من يشاء في رحمته, باللغة التيلجو

﴿ولو شاء الله لجعلهم أمة واحدة ولكن يدخل من يشاء في رحمته﴾ [الشُّوري: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela allah korite varandarini oke samajanga cesi undevadu! Kani ayana tanu korina varini tana karunaku patruluga cesukuntadu. Mariyu durmargula koraku, raksincevadu gani sahayapadevadu gani evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa allāh kōritē vārandarinī okē samājaṅgā cēsi uṇḍēvāḍu! Kāni āyana tānu kōrina vārini tana karuṇaku pātrulugā cēsukuṇṭāḍu. Mariyu durmārgula koraku, rakṣin̄cēvāḍu gānī sahāyapaḍēvāḍu gānī evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అయితే ఆయన తాను తలచిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. దుర్మార్గులను కాపాడే వాడు, సహాయపడేవాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek