×

లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు 42:9 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:9) ayat 9 in Telugu

42:9 Surah Ash-Shura ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 9 - الشُّوري - Page - Juz 25

﴿أَمِ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَۖ فَٱللَّهُ هُوَ ٱلۡوَلِيُّ وَهُوَ يُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[الشُّوري: 9]

లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: أم اتخذوا من دونه أولياء فالله هو الولي وهو يحيي الموتى وهو, باللغة التيلجو

﴿أم اتخذوا من دونه أولياء فالله هو الولي وهو يحيي الموتى وهو﴾ [الشُّوري: 9]

Abdul Raheem Mohammad Moulana
leka varu ayananu vadali itarulanu sanraksakuluga cesukunnara? Kani allah! Kevalam ayane sanraksakudu mariyu ayane mrtulanu bratikincevadu mariyu ayane pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
lēka vāru āyananu vadali itarulanu sanrakṣakulugā cēsukunnārā? Kānī allāh! Kēvalaṁ āyanē sanrakṣakuḍu mariyu āyanē mr̥tulanu bratikin̄cēvāḍu mariyu āyanē pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి ఇతరుల్ని తమ కార్యసాధకులుగా చేసుకున్నారా? (యదార్థమేమిటంటే) అల్లాహ్‌యే కార్యసాధకుడు, ఆయనే మృతులను బ్రతికిస్తాడు, ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek