Quran with Telugu translation - Surah Ash-Shura ayat 10 - الشُّوري - Page - Juz 25
﴿وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبِّي عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ أُنِيبُ ﴾
[الشُّوري: 10]
﴿وما اختلفتم فيه من شيء فحكمه إلى الله ذلكم الله ربي عليه﴾ [الشُّوري: 10]
Abdul Raheem Mohammad Moulana mariyu miru e visayanni gurinci bhedabhiprayalu kaligi vunnaro, dani tirpu allah vaddane undi. Ayane allah! Na prabhuvu, nenu ayanane nam'mukunnanu mariyu nenu pascattapanto ayana vaipunake maralutanu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru ē viṣayānni gurin̄ci bhēdābhiprāyālu kaligi vunnārō, dāni tīrpu allāh vaddanē undi. Āyanē allāh! Nā prabhuvu, nēnu āyananē nam'mukunnānu mariyu nēnu paścāttāpantō āyana vaipunakē maralutānu |
Muhammad Aziz Ur Rehman ఏ ఏ విషయంలో మీరు విభేదించారో, దానికి సంబంధించిన తీర్పు అల్లాహ్‌కే అప్పగించబడుతుంది. ఈ అల్లాహ్‌యే నా ప్రభువు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఆయన వైపునకే నేను మరలుతున్నాను (అని ఓ ప్రవక్తా! నువ్వు వారికి చెప్పు) |