×

మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు 43:13 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:13) ayat 13 in Telugu

43:13 Surah Az-Zukhruf ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 13 - الزُّخرُف - Page - Juz 25

﴿لِتَسۡتَوُۥاْ عَلَىٰ ظُهُورِهِۦ ثُمَّ تَذۡكُرُواْ نِعۡمَةَ رَبِّكُمۡ إِذَا ٱسۡتَوَيۡتُمۡ عَلَيۡهِ وَتَقُولُواْ سُبۡحَٰنَ ٱلَّذِي سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُۥ مُقۡرِنِينَ ﴾
[الزُّخرُف: 13]

మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు

❮ Previous Next ❯

ترجمة: لتستووا على ظهوره ثم تذكروا نعمة ربكم إذا استويتم عليه وتقولوا سبحان, باللغة التيلجو

﴿لتستووا على ظهوره ثم تذكروا نعمة ربكم إذا استويتم عليه وتقولوا سبحان﴾ [الزُّخرُف: 13]

Abdul Raheem Mohammad Moulana
miru vati vipula mida ekkataniki; taruvata miru vati mida kurcunnappudu, mi prabhuvu anugrahanni talacukoni ila prarthincataniki: "A sarvalopalaku atitudaina ayana (allah) vitini maku vasaparacadu, lekapote a (vasaparacukune) samarthyam maku ledu
Abdul Raheem Mohammad Moulana
mīru vāṭi vīpula mīda ekkaṭāniki; taruvāta mīru vāṭi mīda kūrcunnappuḍu, mī prabhuvu anugrahānni talacukoni ilā prārthin̄caṭāniki: "Ā sarvalōpālaku atītuḍaina āyana (allāh) vīṭini māku vaśaparacāḍu, lēkapōtē ā (vaśaparacukunē) sāmarthyaṁ māku lēdu
Muhammad Aziz Ur Rehman
మీరు వాటి వీపులపై ఎక్కి, ఆ తర్వాత వాటి మీద సర్దుకుని కూర్చున్నప్పుడు మీ ప్రభువు అనుగ్రహాన్ని స్మరిస్తారని (ఇదంతా చేశాము). మీరు ఇలా పలకండి: “దీనిని మాకు వశపరచినవాడు పరమ పవిత్రుడు. లేకపోతే దీనిని వశపరచుకోవటం మావల్ల అయ్యేపనికాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek