×

మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా 43:12 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:12) ayat 12 in Telugu

43:12 Surah Az-Zukhruf ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 12 - الزُّخرُف - Page - Juz 25

﴿وَٱلَّذِي خَلَقَ ٱلۡأَزۡوَٰجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ ٱلۡفُلۡكِ وَٱلۡأَنۡعَٰمِ مَا تَرۡكَبُونَ ﴾
[الزُّخرُف: 12]

మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు

❮ Previous Next ❯

ترجمة: والذي خلق الأزواج كلها وجعل لكم من الفلك والأنعام ما تركبون, باللغة التيلجو

﴿والذي خلق الأزواج كلها وجعل لكم من الفلك والأنعام ما تركبون﴾ [الزُّخرُف: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane anni rakala jatalanu puttincadu! Mariyu odalanu mariyu pasuvulanu miku vahanaluga cesadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē anni rakāla jatalanu puṭṭin̄cāḍu! Mariyu ōḍalanu mariyu paśuvulanu mīku vāhanālugā cēśāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయన వస్తువులన్నింటికీ జతలను సృష్టించాడు. మరి మీ కోసం ఓడలను, పశువులను (కూడా) చేశాడు. వాటిపై మీరు ఎక్కిపోతుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek