×

అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా 43:22 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:22) ayat 22 in Telugu

43:22 Surah Az-Zukhruf ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 22 - الزُّخرُف - Page - Juz 25

﴿بَلۡ قَالُوٓاْ إِنَّا وَجَدۡنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٖ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّهۡتَدُونَ ﴾
[الزُّخرُف: 22]

అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: بل قالوا إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مهتدون, باللغة التيلجو

﴿بل قالوا إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مهتدون﴾ [الزُّخرُف: 22]

Abdul Raheem Mohammad Moulana
ala kadu! Varila antaru: "Vastavaniki memu, ma tandritatalanu ilanti samajanne (matanne) anusaristundaga cusamu. Mariyu niscayanga memu kuda vari adugujadallone vari margadarsakatvampai unnamu
Abdul Raheem Mohammad Moulana
alā kādu! Vārilā aṇṭāru: "Vāstavāniki mēmu, mā taṇḍritātalanu ilāṇṭi samājānnē (matānnē) anusaristuṇḍagā cūśāmu. Mariyu niścayaṅgā mēmu kūḍā vāri aḍugujāḍallōnē vāri mārgadarśakatvampai unnāmu
Muhammad Aziz Ur Rehman
అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek