×

మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి 43:23 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:23) ayat 23 in Telugu

43:23 Surah Az-Zukhruf ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 23 - الزُّخرُف - Page - Juz 25

﴿وَكَذَٰلِكَ مَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ فِي قَرۡيَةٖ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتۡرَفُوهَآ إِنَّا وَجَدۡنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٖ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّقۡتَدُونَ ﴾
[الزُّخرُف: 23]

మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము

❮ Previous Next ❯

ترجمة: وكذلك ما أرسلنا من قبلك في قرية من نذير إلا قال مترفوها, باللغة التيلجو

﴿وكذلك ما أرسلنا من قبلك في قرية من نذير إلا قال مترفوها﴾ [الزُّخرُف: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu ide vidhanga, niku mundu (o muham'mad!) Memu heccarince vadini e pattananiki pampina daniloni aisvaryavantulu anevaru: "Vastavaniki memu ma tandritatalanu ilanti samajanne (matanne) anusaristu undaga cusamu. Mariyu niscayanga, memu kuda vari adugu jadalane anusaristamu
Abdul Raheem Mohammad Moulana
mariyu idē vidhaṅgā, nīku mundu (ō muham'mad!) Mēmu heccarin̄cē vāḍini ē paṭṭaṇāniki pampinā dānilōni aiśvaryavantulu anēvāru: "Vāstavāniki mēmu mā taṇḍritātalanu ilāṇṭi samājānnē (matānnē) anusaristū uṇḍagā cūśāmu. Mariyu niścayaṅgā, mēmu kūḍā vāri aḍugu jāḍalanē anusaristāmu
Muhammad Aziz Ur Rehman
ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి శ్రీమంతులు కూడా, “మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము” అని చెప్పేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek