×

వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి 43:29 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:29) ayat 29 in Telugu

43:29 Surah Az-Zukhruf ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 29 - الزُّخرُف - Page - Juz 25

﴿بَلۡ مَتَّعۡتُ هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمۡ حَتَّىٰ جَآءَهُمُ ٱلۡحَقُّ وَرَسُولٞ مُّبِينٞ ﴾
[الزُّخرُف: 29]

వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు

❮ Previous Next ❯

ترجمة: بل متعت هؤلاء وآباءهم حتى جاءهم الحق ورسول مبين, باللغة التيلجو

﴿بل متعت هؤلاء وآباءهم حتى جاءهم الحق ورسول مبين﴾ [الزُّخرُف: 29]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, nenu variki mariyu vari tandritatalaku prapancika sukhasantosalanu istune vaccanu. Civaraku vari vaddaku satyam mariyu (danini) spastanga vivarince daivapravakta kuda vaccadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, nēnu vāriki mariyu vāri taṇḍritātalaku prāpan̄cika sukhasantōṣālanu istūnē vaccānu. Civaraku vāri vaddaku satyaṁ mariyu (dānini) spaṣṭaṅgā vivarin̄cē daivapravakta kūḍā vaccāḍu
Muhammad Aziz Ur Rehman
పైగా నేను వారికీ, వారి పితామహులకు జీవన సామగ్రిని విరివిగా ప్రసాదించాను – చివరికి వారి వద్దకు సత్యం వచ్చేసింది. అన్నింటినీ విడమరచి చెప్పే ప్రవక్త కూడా వచ్చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek