×

మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి 43:35 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:35) ayat 35 in Telugu

43:35 Surah Az-Zukhruf ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 35 - الزُّخرُف - Page - Juz 25

﴿وَزُخۡرُفٗاۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَٱلۡأٓخِرَةُ عِندَ رَبِّكَ لِلۡمُتَّقِينَ ﴾
[الزُّخرُف: 35]

మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: وزخرفا وإن كل ذلك لما متاع الحياة الدنيا والآخرة عند ربك للمتقين, باللغة التيلجو

﴿وزخرفا وإن كل ذلك لما متاع الحياة الدنيا والآخرة عند ربك للمتقين﴾ [الزُّخرُف: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu bangaranto kuda! Mariyu ivanni prapancika jivita sukhasantosalu matrame. Mariyu daivabhiti galavariki ni prabhuvu vadda paraloka jivita (sukham) untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu baṅgārantō kūḍā! Mariyu ivannī prāpan̄cika jīvita sukhasantōṣālu mātramē. Mariyu daivabhīti galavāriki nī prabhuvu vadda paralōka jīvita (sukhaṁ) uṇṭundi
Muhammad Aziz Ur Rehman
బంగారు వస్తువులుగా కూడా చేసి ఉండేవారం. ఇదంతా ఐహిక జీవితపు లాభం మాత్రమే. పరలోకం మాత్రం నీ ప్రభువు దగ్గర కేవలం భయభక్తులు గలవారికే లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek