×

మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను 43:36 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:36) ayat 36 in Telugu

43:36 Surah Az-Zukhruf ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 36 - الزُّخرُف - Page - Juz 25

﴿وَمَن يَعۡشُ عَن ذِكۡرِ ٱلرَّحۡمَٰنِ نُقَيِّضۡ لَهُۥ شَيۡطَٰنٗا فَهُوَ لَهُۥ قَرِينٞ ﴾
[الزُّخرُف: 36]

మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు

❮ Previous Next ❯

ترجمة: ومن يعش عن ذكر الرحمن نقيض له شيطانا فهو له قرين, باللغة التيلجو

﴿ومن يعش عن ذكر الرحمن نقيض له شيطانا فهو له قرين﴾ [الزُّخرُف: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadaite karunamayuni smarana visayanlo andhudiga pravartistado atanipai memu oka saitan nu niyamistamu. Ika vadu (a saitan) vani sahacarudu (kharinun) avutadu
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍaitē karuṇāmayuni smaraṇa viṣayanlō andhuḍigā pravartistāḍō atanipai mēmu oka ṣaitān nu niyamistāmu. Ika vāḍu (ā ṣaitān) vāni sahacaruḍu (kharīnun) avutāḍu
Muhammad Aziz Ur Rehman
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek