×

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ 43:45 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:45) ayat 45 in Telugu

43:45 Surah Az-Zukhruf ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 45 - الزُّخرُف - Page - Juz 25

﴿وَسۡـَٔلۡ مَنۡ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رُّسُلِنَآ أَجَعَلۡنَا مِن دُونِ ٱلرَّحۡمَٰنِ ءَالِهَةٗ يُعۡبَدُونَ ﴾
[الزُّخرُف: 45]

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో

❮ Previous Next ❯

ترجمة: واسأل من أرسلنا من قبلك من رسلنا أجعلنا من دون الرحمن آلهة, باللغة التيلجو

﴿واسأل من أرسلنا من قبلك من رسلنا أجعلنا من دون الرحمن آلهة﴾ [الزُّخرُف: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Niku purvam memu pampina ma pravaktalanu adugu: "Memu, a karunamayudu tappa itara daivalanu aradhimpabadataniki niyamincamemo
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Nīku pūrvaṁ mēmu pampina mā pravaktalanu aḍugu: "Mēmu, ā karuṇāmayuḍu tappa itara daivālanu ārādhimpabaḍaṭāniki niyamin̄cāmēmō
Muhammad Aziz Ur Rehman
మరి నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను “కరుణామయుడు (అయిన అల్లాహ్‌)ను వదలి వేరితర పూజించబడుతున్న దైవాలను మేము నిర్ధారించామేమో” అడిగిచూడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek