×

మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల 43:46 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:46) ayat 46 in Telugu

43:46 Surah Az-Zukhruf ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 46 - الزُّخرُف - Page - Juz 25

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[الزُّخرُف: 46]

మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين, باللغة التيلجو

﴿ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين﴾ [الزُّخرُف: 46]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu musanu, ma sucanalato (ayat lato) phir'aun mariyu atani nayakula vaddaku pampamu. Atanu varito ila annadu: "Niscayanga, nenu sarvalokala prabhuvu yokka sandesaharunni
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu mūsānu, mā sūcanalatō (āyāt latō) phir'aun mariyu atani nāyakula vaddaku pampāmu. Atanu vāritō ilā annāḍu: "Niścayaṅgā, nēnu sarvalōkāla prabhuvu yokka sandēśaharuṇṇi
Muhammad Aziz Ur Rehman
మేము మూసాకు మా సూచనలను ఇచ్చి ఫిరౌన్‌ వద్దకు, అతని నాయకుల వద్దకు పంపించాము. అప్పుడు (మూసా వాళ్ల దగ్గరకు వెళ్ళి) “నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek