×

మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! 43:51 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:51) ayat 51 in Telugu

43:51 Surah Az-Zukhruf ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 51 - الزُّخرُف - Page - Juz 25

﴿وَنَادَىٰ فِرۡعَوۡنُ فِي قَوۡمِهِۦ قَالَ يَٰقَوۡمِ أَلَيۡسَ لِي مُلۡكُ مِصۡرَ وَهَٰذِهِ ٱلۡأَنۡهَٰرُ تَجۡرِي مِن تَحۡتِيٓۚ أَفَلَا تُبۡصِرُونَ ﴾
[الزُّخرُف: 51]

మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా

❮ Previous Next ❯

ترجمة: ونادى فرعون في قومه قال ياقوم أليس لي ملك مصر وهذه الأنهار, باللغة التيلجو

﴿ونادى فرعون في قومه قال ياقوم أليس لي ملك مصر وهذه الأنهار﴾ [الزُّخرُف: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu, phir'aun tana jati prajalalo prakatistu ila annadu: "O na jati prajalara! Ijiptu (misr) yokka samrajyadhipatyam nadi kada? Mariyu i selayellu na krinda pravahincatam leda? Idi miku kanipincatam leda
Abdul Raheem Mohammad Moulana
mariyu, phir'aun tana jāti prajalalō prakaṭistū ilā annāḍu: "Ō nā jāti prajalārā! Ījipṭu (misr) yokka sāmrājyādhipatyaṁ nādi kādā? Mariyu ī selayēḷḷu nā krinda pravahin̄caṭaṁ lēdā? Idi mīku kanipin̄caṭaṁ lēdā
Muhammad Aziz Ur Rehman
మరి ఫిరౌను తన జాతి (జనుల) మధ్య చాటింపు వేయిస్తూ ఇలా అన్నాడు : “ఓ నా జాతి జనులారా! ఈజిప్టు రాజ్యం నాది కాదా? ఈ కాలువలు నా (మేడల) క్రింద ప్రవహిస్తున్నాయి. మీరు చూడటం లేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek