×

మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." 43:77 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:77) ayat 77 in Telugu

43:77 Surah Az-Zukhruf ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 77 - الزُّخرُف - Page - Juz 25

﴿وَنَادَوۡاْ يَٰمَٰلِكُ لِيَقۡضِ عَلَيۡنَا رَبُّكَۖ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ ﴾
[الزُّخرُف: 77]

మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." అతను అంటాడు: "నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: ونادوا يامالك ليقض علينا ربك قال إنكم ماكثون, باللغة التيلجو

﴿ونادوا يامالك ليقض علينا ربك قال إنكم ماكثون﴾ [الزُّخرُف: 77]

Abdul Raheem Mohammad Moulana
mariyu varila morapettukuntaru: "O naraka palakuda (malik)! Ni prabhuvunu mam'malni antam ceyamanu." Atanu antadu: "Niscayanga mirikkade (ide vidhanga) padi untaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilā morapeṭṭukuṇṭāru: "Ō naraka pālakuḍā (mālik)! Nī prabhuvunu mam'malni antaṁ cēyamanu." Atanu aṇṭāḍu: "Niścayaṅgā mīrikkaḍē (idē vidhaṅgā) paḍi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
“ఓ మాలిక్‌! నీ ప్రభువు మమ్మల్ని అంతం చేసేస్తే (అంటే పూర్తిగా ఒకేసారి చంపేస్తే) పోతుంది కదయ్యా” అని వారు అరుస్తారు. దానికతను “మీరు (నిత్యం) ఇలా ఉండాల్సిందే” అంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek