×

లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా 43:80 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:80) ayat 80 in Telugu

43:80 Surah Az-Zukhruf ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 80 - الزُّخرُف - Page - Juz 25

﴿أَمۡ يَحۡسَبُونَ أَنَّا لَا نَسۡمَعُ سِرَّهُمۡ وَنَجۡوَىٰهُمۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيۡهِمۡ يَكۡتُبُونَ ﴾
[الزُّخرُف: 80]

లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: أم يحسبون أنا لا نسمع سرهم ونجواهم بلى ورسلنا لديهم يكتبون, باللغة التيلجو

﴿أم يحسبون أنا لا نسمع سرهم ونجواهم بلى ورسلنا لديهم يكتبون﴾ [الزُّخرُف: 80]

Abdul Raheem Mohammad Moulana
leda! Memu vari rahasya visayalanu mariyu vari gusagusalanu vinatam ledani varanukuntunnara? Ala kadu, (vastavaniki) ma dutalu vari daggara undi, anta vrastunnaru
Abdul Raheem Mohammad Moulana
lēdā! Mēmu vāri rahasya viṣayālanu mariyu vāri gusagusalanu vinaṭaṁ lēdani vāranukuṇṭunnārā? Alā kādu, (vāstavāniki) mā dūtalu vāri daggara uṇḍi, antā vrāstunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, వాళ్ల రహస్య విషయాలను, వారి గుసగుసలను మేము వినలేమని వారనుకుంటున్నారా? (తప్పకుండా వింటాము) మేము పంపిన దూతలు వాళ్ల దగ్గరే వ్రాస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek