×

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు 44:13 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:13) ayat 13 in Telugu

44:13 Surah Ad-Dukhan ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 13 - الدُّخان - Page - Juz 25

﴿أَنَّىٰ لَهُمُ ٱلذِّكۡرَىٰ وَقَدۡ جَآءَهُمۡ رَسُولٞ مُّبِينٞ ﴾
[الدُّخان: 13]

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: أنى لهم الذكرى وقد جاءهم رسول مبين, باللغة التيلجو

﴿أنى لهم الذكرى وقد جاءهم رسول مبين﴾ [الدُّخان: 13]

Abdul Raheem Mohammad Moulana
ika (antima ghadiyalo) hitabodha svikarincatam variki ela paniki ragaladu? Vastavaniki vari vaddaku (satyanni) spastanga teliyajese pravakta vacci unnadu
Abdul Raheem Mohammad Moulana
ika (antima ghaḍiyalō) hitabōdha svīkarin̄caṭaṁ vāriki elā paniki rāgaladu? Vāstavāniki vāri vaddaku (satyānni) spaṣṭaṅgā teliyajēsē pravakta vacci unnāḍu
Muhammad Aziz Ur Rehman
ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకం అవుతుంది? – అన్నీ విడమరచి చెప్పే ప్రవక్త వారి వద్దకు (ఎప్పుడో) వచ్చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek