×

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి 44:14 Telugu translation

Quran infoTeluguSurah Ad-Dukhan ⮕ (44:14) ayat 14 in Telugu

44:14 Surah Ad-Dukhan ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ad-Dukhan ayat 14 - الدُّخان - Page - Juz 25

﴿ثُمَّ تَوَلَّوۡاْ عَنۡهُ وَقَالُواْ مُعَلَّمٞ مَّجۡنُونٌ ﴾
[الدُّخان: 14]

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు

❮ Previous Next ❯

ترجمة: ثم تولوا عنه وقالوا معلم مجنون, باللغة التيلجو

﴿ثم تولوا عنه وقالوا معلم مجنون﴾ [الدُّخان: 14]

Abdul Raheem Mohammad Moulana
appudu varu atani nundi marali poyaru mariyu ila annaru: "Itanu itarula nundi nercukunnadu, itanoka piccivadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu vāru atani nuṇḍi marali pōyāru mariyu ilā annāru: "Itanu itarula nuṇḍi nērcukunnāḍu, itanoka piccivāḍu
Muhammad Aziz Ur Rehman
అయినా వాళ్లు అతన్నుండి ముఖం త్రిప్పుకున్నారు. “ఇతను (ఇతరుల చేత మాటలు) నేర్పబడిన పిచ్చివానిలా ఉన్నాడు” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek