×

ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే 45:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:36) ayat 36 in Telugu

45:36 Surah Al-Jathiyah ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 36 - الجاثِية - Page - Juz 25

﴿فَلِلَّهِ ٱلۡحَمۡدُ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَرَبِّ ٱلۡأَرۡضِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[الجاثِية: 36]

ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు

❮ Previous Next ❯

ترجمة: فلله الحمد رب السموات ورب الأرض رب العالمين, باللغة التيلجو

﴿فلله الحمد رب السموات ورب الأرض رب العالمين﴾ [الجاثِية: 36]

Abdul Raheem Mohammad Moulana
ika sarvastotralaku ar'hudu allah matrame! Ayane akasalaku prabhuvu mariyu bhumiki prabhuvu; ayane sarvalokalaku kuda prabhuvu
Abdul Raheem Mohammad Moulana
ika sarvastōtrālaku ar'huḍu allāh mātramē! Āyanē ākāśālakū prabhuvu mariyu bhūmikī prabhuvu; āyanē sarvalōkālaku kūḍā prabhuvu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి ఆకాశాల ప్రభువు, భూమండల ప్రభువు, సమస్త లోకాల ప్రభువు అయిన అల్లాహ్‌ మాత్రమే స్తుతించదగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek