×

ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక 45:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Jathiyah ⮕ (45:35) ayat 35 in Telugu

45:35 Surah Al-Jathiyah ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jathiyah ayat 35 - الجاثِية - Page - Juz 25

﴿ذَٰلِكُم بِأَنَّكُمُ ٱتَّخَذۡتُمۡ ءَايَٰتِ ٱللَّهِ هُزُوٗا وَغَرَّتۡكُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَاۚ فَٱلۡيَوۡمَ لَا يُخۡرَجُونَ مِنۡهَا وَلَا هُمۡ يُسۡتَعۡتَبُونَ ﴾
[الجاثِية: 35]

ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు. మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు

❮ Previous Next ❯

ترجمة: ذلكم بأنكم اتخذتم آيات الله هزوا وغرتكم الحياة الدنيا فاليوم لا يخرجون, باللغة التيلجو

﴿ذلكم بأنكم اتخذتم آيات الله هزوا وغرتكم الحياة الدنيا فاليوم لا يخرجون﴾ [الجاثِية: 35]

Abdul Raheem Mohammad Moulana
Idi endukante, vastavaniki miru allah sucanalanu (ayat lanu) parihasanga tisukunnaru. Mariyu ihaloka jivitam mim'malni mosapuccindi. Kavuna i roju varini dani (narakam) nundi bayatiki tiyadam jaragadu. Mariyu variki tama tappulanu sarididdukune avakasamu dorakadu
Abdul Raheem Mohammad Moulana
Idi endukaṇṭē, vāstavāniki mīru allāh sūcanalanu (āyāt lanu) parihāsaṅgā tīsukunnāru. Mariyu ihalōka jīvitaṁ mim'malni mōsapuccindi. Kāvuna ī rōju vārini dāni (narakaṁ) nuṇḍi bayaṭiki tīyaḍaṁ jaragadu. Mariyu vāriki tama tappulanu sarididdukunē avakāśamū dorakadu
Muhammad Aziz Ur Rehman
“ఎందుకంటే మీరు అల్లాహ్‌ వాక్యాలను వేళాకోళంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది.” కనుక ఈ రోజు వీళ్లు నరకం నుంచి తీయబడటంగానీ, వీళ్ళ సంజాయిషీని ఆమోదించటంగానీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek