Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 19 - الأحقَاف - Page - Juz 26
﴿وَلِكُلّٖ دَرَجَٰتٞ مِّمَّا عَمِلُواْۖ وَلِيُوَفِّيَهُمۡ أَعۡمَٰلَهُمۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[الأحقَاف: 19]
﴿ولكل درجات مما عملوا وليوفيهم أعمالهم وهم لا يظلمون﴾ [الأحقَاف: 19]
Abdul Raheem Mohammad Moulana prati okkariki vari vari karmalaku tagina sthanaluntayi. Mariyu idi vari karmalaku taginatluga purti pratiphalamivvataniki mariyu variki elanti an'yayam jarugadu |
Abdul Raheem Mohammad Moulana prati okkarikī vāri vāri karmalaku tagina sthānāluṇṭāyi. Mariyu idi vāri karmalaku taginaṭlugā pūrti pratiphalamivvaṭāniki mariyu vāriki elāṇṭi an'yāyaṁ jarugadu |
Muhammad Aziz Ur Rehman ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకుగాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి (ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి). వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు |