Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 18 - الأحقَاف - Page - Juz 26
﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ حَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ فِيٓ أُمَمٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِم مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِۖ إِنَّهُمۡ كَانُواْ خَٰسِرِينَ ﴾
[الأحقَاف: 18]
﴿أولئك الذين حق عليهم القول في أمم قد خلت من قبلهم من﴾ [الأحقَاف: 18]
Abdul Raheem Mohammad Moulana viriki purvam gatincina jinnatula mariyu manava samajalalo, ilanti vari midane (allah) vakku (siksa) satyamayindi. Niscayanga, vare nastapadina varayyaru |
Abdul Raheem Mohammad Moulana vīriki pūrvaṁ gatin̄cina jinnātula mariyu mānava samājālalō, ilāṇṭi vāri mīdanē (allāh) vākku (śikṣa) satyamayindi. Niścayaṅgā, vārē naṣṭapaḍina vārayyāru |
Muhammad Aziz Ur Rehman వీళ్లపైనే (అల్లాహ్ శిక్ష అవతరిస్తుందనే) వాక్కు రూఢీ అయింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల వర్గాల లోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్లంతా నష్ట పోయేవారే |