Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 35 - الأحقَاف - Page - Juz 26
﴿فَٱصۡبِرۡ كَمَا صَبَرَ أُوْلُواْ ٱلۡعَزۡمِ مِنَ ٱلرُّسُلِ وَلَا تَسۡتَعۡجِل لَّهُمۡۚ كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَ مَا يُوعَدُونَ لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّن نَّهَارِۭۚ بَلَٰغٞۚ فَهَلۡ يُهۡلَكُ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[الأحقَاف: 35]
﴿فاصبر كما صبر أولو العزم من الرسل ولا تستعجل لهم كأنهم يوم﴾ [الأحقَاف: 35]
Abdul Raheem Mohammad Moulana Kavuna nivu (o pravakta!) Sahanam vahincu! Drdha sankalpam gala pravaktalu sahanam vahincinatlu; mariyu vari visayanlo tondara padaku. Niscayanga, variki vagdanam ceyabadina (siksanu) varu cusina roju; varu (i prapancanlo) dinanloni oka ghadiya kante ekkuva kalam gadapaledani anukuntaru. (Ide ma) sandesam! Alantappudu, dustulu (phasikhun) gaka, itarulu nasimpa jeya badatara |
Abdul Raheem Mohammad Moulana Kāvuna nīvu (ō pravaktā!) Sahanaṁ vahin̄cu! Dr̥ḍha saṅkalpaṁ gala pravaktalu sahanaṁ vahin̄cinaṭlu; mariyu vāri viṣayanlō tondara paḍaku. Niścayaṅgā, vāriki vāgdānaṁ cēyabaḍina (śikṣanu) vāru cūsina rōju; vāru (ī prapan̄canlō) dinanlōni oka ghaḍiya kaṇṭē ekkuva kālaṁ gaḍapalēdani anukuṇṭāru. (Idē mā) sandēśaṁ! Alāṇṭappuḍu, duṣṭulu (phāsikhūn) gāka, itarulu naśimpa jēya baḍatārā |
Muhammad Aziz Ur Rehman కనుక (ఓ ప్రవక్తా!) సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు. వారి విషయంలో (శిక్ష కోసం) తొందరపెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని (శిక్షను) వారు కళ్ళారా చూసుకున్నప్పుడు, తాము (మహా అంటే) ఒక దినములోని ఒక గడియ మాత్రమే (ప్రపంచంలో) ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఇదీ (నీవు అందజేయవలసిన) సందేశం! ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు |