×

మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: 46:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahqaf ⮕ (46:34) ayat 34 in Telugu

46:34 Surah Al-Ahqaf ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahqaf ayat 34 - الأحقَاف - Page - Juz 26

﴿وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَلَيۡسَ هَٰذَا بِٱلۡحَقِّۖ قَالُواْ بَلَىٰ وَرَبِّنَاۚ قَالَ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ﴾
[الأحقَاف: 34]

మరియు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందు ప్రవేశపెట్టబడే రోజు వారితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది: "ఏమీ? ఇది సత్యం కాదా?" అని. వారంటారు: "ఎందుకు కాదు! మా ప్రభువు సాక్షిగా (ఇది సత్యమే!)" వారితో అనబడుతుంది: "అయితే, మీరు తిరస్కరిస్తూ వున్న దానికి గానూ ఈ శిక్షను రుచి చూడండి

❮ Previous Next ❯

ترجمة: ويوم يعرض الذين كفروا على النار أليس هذا بالحق قالوا بلى وربنا, باللغة التيلجو

﴿ويوم يعرض الذين كفروا على النار أليس هذا بالحق قالوا بلى وربنا﴾ [الأحقَاف: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyanni tiraskarincina varini narakagni mundu pravesapettabade roju varito ila prasnincadam jarugutundi: "Emi? Idi satyam kada?" Ani. Varantaru: "Enduku kadu! Ma prabhuvu saksiga (idi satyame!)" Varito anabadutundi: "Ayite, miru tiraskaristu vunna daniki ganu i siksanu ruci cudandi
Abdul Raheem Mohammad Moulana
mariyu satyānni tiraskarin̄cina vārini narakāgni mundu pravēśapeṭṭabaḍē rōju vāritō ilā praśnin̄caḍaṁ jarugutundi: "Ēmī? Idi satyaṁ kādā?" Ani. Vāraṇṭāru: "Enduku kādu! Mā prabhuvu sākṣigā (idi satyamē!)" Vāritō anabaḍutundi: "Ayitē, mīru tiraskaristū vunna dāniki gānū ī śikṣanu ruci cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున, “ఏమిటి, ఇది సత్యం కాదా?!” (అని వారిని ప్రశ్నించటం జరుగుతుంది). “అవును. మా ప్రభువు సాక్షిగా! (ఇది సత్యమే” అని వారి నుంచి సమాధానం వస్తుంది). “సరే! ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి” అనంటాడు (అల్లాహ్‌)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek