×

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్) 47:1 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:1) ayat 1 in Telugu

47:1 Surah Muhammad ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 1 - مُحمد - Page - Juz 26

﴿ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ أَضَلَّ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 1]

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్) నిష్ఫలం చేశాడు

❮ Previous Next ❯

ترجمة: الذين كفروا وصدوا عن سبيل الله أضل أعمالهم, باللغة التيلجو

﴿الذين كفروا وصدوا عن سبيل الله أضل أعمالهم﴾ [مُحمد: 1]

Abdul Raheem Mohammad Moulana
evaraite satyanni tiraskarinci (itarulanu) allah margam nundi nirodhincaro, vari karmalanu ayana (allah) nisphalam cesadu
Abdul Raheem Mohammad Moulana
evaraitē satyānni tiraskarin̄ci (itarulanu) allāh mārgaṁ nuṇḍi nirōdhin̄cārō, vāri karmalanu āyana (allāh) niṣphalaṁ cēśāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించి, (ప్రజలను) అల్లాహ్ మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లాహ్ వృధా చేసేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek