Quran with Telugu translation - Surah Muhammad ayat 12 - مُحمد - Page - Juz 26
﴿إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَٱلَّذِينَ كَفَرُواْ يَتَمَتَّعُونَ وَيَأۡكُلُونَ كَمَا تَأۡكُلُ ٱلۡأَنۡعَٰمُ وَٱلنَّارُ مَثۡوٗى لَّهُمۡ ﴾
[مُحمد: 12]
﴿إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار﴾ [مُحمد: 12]
Abdul Raheem Mohammad Moulana niscayanga, allah! Visvasinci satkaryalu cesevarini svargavanalalo pravesimpajestadu. Vati krinda selayellu pravahistu untayi. Mariyu satyanni tiraskarinci bhogabhagyalalo munigi undi pasuvula madiriga tintunna vari nivasam narakagniye avutundi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, allāh! Viśvasin̄ci satkāryālu cēsēvārini svargavanālalō pravēśimpajēstāḍu. Vāṭi krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Mariyu satyānni tiraskarin̄ci bhōgabhāgyālalō munigi uṇḍi paśuvula mādirigā tiṇṭunna vāri nivāsaṁ narakāgniyē avutundi |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించినవారు; వారు (అదేపనిగా ప్రాపంచిక) ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది |