Quran with Telugu translation - Surah Muhammad ayat 13 - مُحمد - Page - Juz 26
﴿وَكَأَيِّن مِّن قَرۡيَةٍ هِيَ أَشَدُّ قُوَّةٗ مِّن قَرۡيَتِكَ ٱلَّتِيٓ أَخۡرَجَتۡكَ أَهۡلَكۡنَٰهُمۡ فَلَا نَاصِرَ لَهُمۡ ﴾
[مُحمد: 13]
﴿وكأين من قرية هي أشد قوة من قريتك التي أخرجتك أهلكناهم فلا﴾ [مُحمد: 13]
Abdul Raheem Mohammad Moulana mariyu (o muham'mad!) Ninnu bahiskarincina nagaram kante balamaina enno nagaralanu memu nasanam cesamu. Variki sahayapade vadevvadu lekapoyadu |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō muham'mad!) Ninnu bahiṣkarin̄cina nagaraṁ kaṇṭē balamaina ennō nagarālanu mēmu nāśanaṁ cēśāmu. Vāriki sahāyapaḍē vāḍevvaḍū lēkapōyāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నిన్ను తీసివేసిన నీ నగరంకన్నా బలోపేతమైన నగరాలెన్నో ఉండేవి. (ఆ నగరవాసుల దురాగతాల మూలంగా) మేము వాటిని అంతం చేసేశాము. మరి వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు |