×

ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను 47:23 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:23) ayat 23 in Telugu

47:23 Surah Muhammad ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 23 - مُحمد - Page - Juz 26

﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَعَنَهُمُ ٱللَّهُ فَأَصَمَّهُمۡ وَأَعۡمَىٰٓ أَبۡصَٰرَهُمۡ ﴾
[مُحمد: 23]

ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు

❮ Previous Next ❯

ترجمة: أولئك الذين لعنهم الله فأصمهم وأعمى أبصارهم, باللغة التيلجو

﴿أولئك الذين لعنهم الله فأصمهم وأعمى أبصارهم﴾ [مُحمد: 23]

Abdul Raheem Mohammad Moulana
ilanti varine allah sapincadu (bahiskarincadu). Varini ceviti variga cesadu mariyu vari kandlanu gruddi cesadu
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārinē allāh śapin̄cāḍu (bahiṣkarin̄cāḍu). Vārini ceviṭi vārigā cēśāḍu mariyu vāri kaṇḍlanu gruḍḍi cēśāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ శాపం పడినది వీళ్ళపైనే. మరి (అల్లాహ్‌) వారిని చెవిటివారుగా చేశాడు, వారి కంటిచూపును పోగొట్టాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek