×

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు 47:3 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:3) ayat 3 in Telugu

47:3 Surah Muhammad ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 3 - مُحمد - Page - Juz 26

﴿ذَٰلِكَ بِأَنَّ ٱلَّذِينَ كَفَرُواْ ٱتَّبَعُواْ ٱلۡبَٰطِلَ وَأَنَّ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّبَعُواْ ٱلۡحَقَّ مِن رَّبِّهِمۡۚ كَذَٰلِكَ يَضۡرِبُ ٱللَّهُ لِلنَّاسِ أَمۡثَٰلَهُمۡ ﴾
[مُحمد: 3]

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأن الذين كفروا اتبعوا الباطل وأن الذين آمنوا اتبعوا الحق من, باللغة التيلجو

﴿ذلك بأن الذين كفروا اتبعوا الباطل وأن الذين آمنوا اتبعوا الحق من﴾ [مُحمد: 3]

Abdul Raheem Mohammad Moulana
ila enduku jarigindante! Vastavaniki avisvasulu asatyanni anusarincaru mariyu visvasincinavaru tama prabhuvu taraphu nundi vaccina satyanni anusarincaru. I vidhanga allah! Prajalaku udaharanala dvara (vari sthanam) teliyajestunnadu
Abdul Raheem Mohammad Moulana
ilā enduku jarigindaṇṭē! Vāstavāniki aviśvāsulu asatyānni anusarin̄cāru mariyu viśvasin̄cinavāru tama prabhuvu taraphu nuṇḍi vaccina satyānni anusarin̄cāru. Ī vidhaṅgā allāh! Prajalaku udāharaṇala dvārā (vāri sthānaṁ) teliyajēstunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ ను తిరస్కరించినవారు అసత్యాన్ని అనుసరించగా, విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లాహ్ మానవులకు వారి స్థితిగతులను తెలియపరుస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek