×

అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి 48:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:2) ayat 2 in Telugu

48:2 Surah Al-Fath ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 2 - الفَتح - Page - Juz 26

﴿لِّيَغۡفِرَ لَكَ ٱللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنۢبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعۡمَتَهُۥ عَلَيۡكَ وَيَهۡدِيَكَ صِرَٰطٗا مُّسۡتَقِيمٗا ﴾
[الفَتح: 2]

అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించటానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయటానికి

❮ Previous Next ❯

ترجمة: ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك, باللغة التيلجو

﴿ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك﴾ [الفَتح: 2]

Abdul Raheem Mohammad Moulana
allah! Ni purvapu mariyu bhavikalapu tappulanu ksamincataniki mariyu nipai tana anugrahanni purti ceyataniki mariyu niku rjumargam vaipunaku margadarsakatvam ceyataniki
Abdul Raheem Mohammad Moulana
allāh! Nī pūrvapu mariyu bhāvikālapu tappulanu kṣamin̄caṭāniki mariyu nīpai tana anugrahānni pūrti cēyaṭāniki mariyu nīku r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēyaṭāniki
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ నీ ముందటి, వెనుకటి పొరపాట్లను మన్నించటానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించటానికి, నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek