×

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు 48:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:9) ayat 9 in Telugu

48:9 Surah Al-Fath ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 9 - الفَتح - Page - Juz 26

﴿لِّتُؤۡمِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُۚ وَتُسَبِّحُوهُ بُكۡرَةٗ وَأَصِيلًا ﴾
[الفَتح: 9]

ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడాలనీ

❮ Previous Next ❯

ترجمة: لتؤمنوا بالله ورسوله وتعزروه وتوقروه وتسبحوه بكرة وأصيلا, باللغة التيلجو

﴿لتؤمنوا بالله ورسوله وتعزروه وتوقروه وتسبحوه بكرة وأصيلا﴾ [الفَتح: 9]

Abdul Raheem Mohammad Moulana
endukante (o muslinlara!) Miru allah nu mariyu ayana pravaktanu visvasincalani mariyu miru atanito (pravaktato) sahakarincalani mariyu atanini gauravincalani mariyu udayam mariyu sayantram ayana (allah) pavitratanu koniyadalani
Abdul Raheem Mohammad Moulana
endukaṇṭē (ō muslinlārā!) Mīru allāh nu mariyu āyana pravaktanu viśvasin̄cālanī mariyu mīru atanitō (pravaktatō) sahakarin̄cālanī mariyu atanini gauravin̄cālanī mariyu udayaṁ mariyu sāyantraṁ āyana (allāh) pavitratanu koniyāḍālanī
Muhammad Aziz Ur Rehman
(ఓ ముస్లిములారా!) మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్నిగౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek