Quran with Telugu translation - Surah Al-Fath ayat 10 - الفَتح - Page - Juz 26
﴿إِنَّ ٱلَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ ٱللَّهَ يَدُ ٱللَّهِ فَوۡقَ أَيۡدِيهِمۡۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفۡسِهِۦۖ وَمَنۡ أَوۡفَىٰ بِمَا عَٰهَدَ عَلَيۡهُ ٱللَّهَ فَسَيُؤۡتِيهِ أَجۡرًا عَظِيمٗا ﴾
[الفَتح: 10]
﴿إن الذين يبايعونك إنما يبايعون الله يد الله فوق أيديهم فمن نكث﴾ [الفَتح: 10]
Abdul Raheem Mohammad Moulana (o muham'mad!) Niscayanga, (ni cetilo ceyi vesi) nito sapatham cesevaru, vastavaniki allah to sapatham cestunnaru. Allah ceyyi vari cetula mida undi. Ika evadu (tana sapathanni) bhangam cestado, vastavaniki atadu tana nastam korake tana sapathanni bhangam cestadu. Mariyu evadu tana vagdananni purti cestado, allah ataniki goppa pratiphalanni istadu |
Abdul Raheem Mohammad Moulana (ō muham'mad!) Niścayaṅgā, (nī cētilō cēyi vēsi) nītō śapathaṁ cēsēvāru, vāstavāniki allāh tō śapathaṁ cēstunnāru. Allāh ceyyi vāri cētula mīda undi. Ika evaḍu (tana śapathānni) bhaṅgaṁ cēstāḍō, vāstavāniki ataḍu tana naṣṭaṁ korakē tana śapathānni bhaṅgaṁ cēstāḍu. Mariyu evaḍu tana vāgdānānni pūrti cēstāḍō, allāh ataniki goppa pratiphalānni istāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే (నీ చేతిలో చెయ్యేసి) విధేయతా ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్ తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చెయ్యి ఉంది. ఎవడయినా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే, ఆ ప్రమాణ భంగపు నష్టం తన అత్మకే చేకూర్చుకుంటాడు. మరేవరయినా అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్నినెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు |