×

ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు 49:6 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:6) ayat 6 in Telugu

49:6 Surah Al-hujurat ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 6 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن جَآءَكُمۡ فَاسِقُۢ بِنَبَإٖ فَتَبَيَّنُوٓاْ أَن تُصِيبُواْ قَوۡمَۢا بِجَهَٰلَةٖ فَتُصۡبِحُواْ عَلَىٰ مَا فَعَلۡتُمۡ نَٰدِمِينَ ﴾
[الحُجُرَات: 6]

ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إن جاءكم فاسق بنبإ فتبينوا أن تصيبوا قوما بجهالة, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إن جاءكم فاسق بنبإ فتبينوا أن تصيبوا قوما بجهالة﴾ [الحُجُرَات: 6]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Evadaina oka avidheyudu (phasikh), mi vaddaku edaina varta teste, miru - miku teliyakundane janulaku nastam kaliginci, miru cesina daniki pascattapa padavalasina sthiti rakamunde - nijanijalanu vicarinci telusukondi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Evaḍainā oka avidhēyuḍu (phāsikh), mī vaddaku ēdainā vārta testē, mīru - mīku teliyakuṇḍānē janulaku naṣṭaṁ kaligin̄ci, mīru cēsina dāniki paścāttāpa paḍavalasina sthiti rākamundē - nijānijālanu vicārin̄ci telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! ఎవడయినా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యథా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి, తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచించుకు పోవలసిన పరిస్థితి రావచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek